Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో పురుషుల హై జంప్ టి63 పోటీలో బంగారు పతకాన్ని గెలిచినందుకు శ్రీ శైలేశ్ కుమార్ కు అభినందన లు తెలిపిన ప్రధానమంత్రి


చైనా లోని హాంగ్ ఝోవు లో ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో భాగం గా జరిగిన పురుషుల హై జంప్ టి63 ఈవెంట్ లో స్వర్ణ పతకాన్ని శ్రీ శైలేశ్ కుమార్ గెలిచిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన ను అభినందించారు.

 

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశం లో –

‘‘ఏశియాన్ పారా గేమ్స్ లో చెప్పుకోదగ్గ రీతి లో పసిడి పతకాన్ని గెలుచుకొన్న శ్రీ శైలేశ్ కుమార్ కు ఇవే హృదయపూర్వక అభినందన లు.

పురుషుల హై జంప్ టి63 పోటీ లో ఆయన ఆటతీరు అసాధారణమైంది గా ఉంది.

ఆయన యొక్క దృఢ సంకల్పం మరియు కఠోర శ్రమ ప్రతి ఒక్కరి కి ప్రేరణ ను అందించేవి గా ఉన్నాయి.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/TS