Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా క్రీడల కాంపౌండ్ ఆర్చరీలో రజతం సాధించిన అభిషేక్ వర్మకు ప్రధాని అభినందన


   సియా క్రీడ‌ల‌ కాంపౌండ్ ఆర్చరీ పురుషుల వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించిన భారత ఆర్చర్ అభిషేక్ వర్మను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“ఇది అభిషేక్‌ @archer_abhishek అద్భుత ప్రతిభా ప్రదర్శన! కాంపౌండ్ ఆర్చరీ పురుషుల వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించినందుకు అతనికి నా అభినందనలు. దేశం యావత్తూ అతని విజయంతో పులకించింది. అతడు ప్రదర్శించిన నైపుణ్యం, క్రీడా స్ఫూర్తి భవిష్యత్తులోనూ మరింత ఉజ్వలంగా ప్రకాశించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

***

DS