Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా క్రీడల మహిళల ఫ్రీస్టయిల్ కుస్తీ 53 కిలోల విభాగంలో కాంస్యం సాధించిన అంతిమ్ పంఘాల్కు ప్రధాని అభినందన


   సియా క్రీడ‌ల‌ మ‌హిళ‌ల ఫ్రీస్టయిల్‌ కుస్తీ 53 కిలోల విభాగంలో కాంస్య ప‌త‌కం సాధించిన భారత రెజ్లర్‌ అంతిమ్‌ పంఘాల్‌ను ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“మహిళల ఫ్రీస్టయిల్‌ కుస్తీ 53 కిలోల విభాగంలో కాంస్య పతకం కైవసం చేసుకున్న ఒలీఅంతిమ్‌ పంఘాల్‌ @OlyAntimను అభినందిస్తున్నాను. ఆమె ప్రతిభను చూపి దేశం గర్విస్తోంది. ఈ క్రీడాతార మరింత ఉజ్వల ప్రకాశంతో స్ఫూర్తిదాయకంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.