Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఏశియాన్ గేమ్స్2022 లో 35 కి.మీ. రేస్ వాక్ మిక్స్ డ్ టీమ్ ఈవెంట్ లో కంచు పతకాన్ని మంజు రాణి గారు మరియుశ్రీ రామ్ బాబు లు సాధించినందుకు సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


హాంగ్ ఝోవు లో జరుగుతున్న ఏశియాన్ గేమ్స్ 2022 లో 35 కిలో మీటర్ ల రేస్ వాక్ మిక్స్ డ్ టీమ్ ఈవెంట్ లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు మంజు రాణి గారి ని మరియు శ్రీ రామ్ బాబు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

 

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశం లో –

 

‘‘35 కిలోమీటర్ ల రేస్ వాక్ మిక్స్ డ్ టీమ్ ఈవెంట్ లో మంజు రాణి గారు మరియు శ్రీ రామ్ బాబు లు కాంస్య పతకాన్ని సాధించి భారతదేశాని కి కీర్తి ని తెచ్చిపెట్టినందుకు వారి కి ఇవే అభినందన లు. ఈ అద్భుతమైన క్రీడాకారులు ఎక్కడలేని పట్టుదల ను మరియు దృఢసంకల్పాన్ని చాటనిదే ఈ ఘన కార్యం సాధ్య పడేదే కాదు సుమా.’’ అని పేర్కొన్నారు.