Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా క్రీడల లాంగ్జంప్లో రజతం సాధించిన యాన్సీ సోజన్ ఎడప్పిల్లీని అభినందించిన ప్రధానమంత్రి


   సియా క్రీడల్లో మహిళల లాంగ్‌ జంప్‌లో రజత పతకం సాధించిన యాన్సీ సోజన్ ఎడప్పిల్లీని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“ఆసియా క్రీడల్లో మహిళల లాంగ్ జంప్‌లో మనకు మరో రజత పతకం దక్కింది. ఈ విజయం సాధించిన యాన్సీ సోజన్ ఎడప్పిల్లీని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. భవిష్యత్తులోనూ ఆమె మరిన్ని విజయాలు అందుకోవాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS