Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పూర్వ రాష్ట్రపతిశ్రీ రామ్ నాథ్ కోవింద్ కు ఆయన పుట్టిన రోజు న శుభాకాంక్షల ను తెలియజేసిన ప్రధానమంత్రి


పూర్వ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ కు ఆయన పుట్టిన రోజు న శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.

 

ప్రధానమంత్రి ఎక్స్ లో ఒక పోస్ట్ ను పెడుతూ, అందులో –

‘‘పూర్వ రాష్ట్రపతి శ్రీ @ramnathkovind గారి కి ఆయన జన్మదినం సందర్భం లో ఇవే శుభాకాంక్షలు. ఆయన యొక్క మార్గదర్శకమైనటువంటి నాయకత్వం మరియు దేశ ప్రజల పట్ల ఆయన కనబరచిన అంకిత భావం ఒక చెరగని ముద్ర ను వేశాయి. ఆయన యొక్క వివేకం మరియు నమ్రత లు ప్రజల ను ఎప్పటికీ ప్రభావితం చేసేటటువంటివి గా ఉన్నాయి. ఆయన కు దీర్ఘాయుష్సు మరియు ఆరోగ్యవంతమైన జీవనం ప్రసాదించాలని ఆ ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.