Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఏశియాన్ గేమ్స్ లో కాంస్య పతకాన్ని గెలిచినందుకుమెన్స్ కాక్స్ లెస్ ఫోర్ రోయింగ్ టీమ్ కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి


ఏశియాన్ గేమ్స్ 2022 లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు గాను భారతదేశం యొక్క పురుషుల కాక్స్ లెస్ ఫోర్ రోయింగ్ జట్టు క్రీడాకారులు శ్రీయుతులు ఆశీష్, భీమ్ సింహ్, జస్ విందర్ సింహ్ మరియు పునీత్ కుమార్ లకు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

ఈ జట్టు సాటి లేనటువంటి దృఢ సంకల్పం మరియు పరస్పర సమన్వయం ల అండ తో ఈ యొక్క చెప్పుకోదగ్గ కార్యాన్ని నెరవేర్చింది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.