హిందీ దివస్ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను తెలియ జేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక ట్వీట్ లో –
‘‘నా కుటుంబ సభ్యులు అందరికీ హిందీ దివస్ తాలూకు హృదయ పూర్వకమైన శుభాకాంక్షలు. హిందీ భాష జాతీయ ఏకత మరియు సద్భావన ల యొక్క బంధాన్ని నిరంతరం బలపరుస్తూ ఉండాలన్నదే నా అభిలాష.’’ అని పేర్కొన్నారు.
मेरे सभी परिवारजनों को हिन्दी दिवस की हार्दिक शुभकामनाएं। मेरी कामना है कि हिन्दी भाषा राष्ट्रीय एकता और सद्भावना की डोर को निरंतर मजबूत करती रहेगी।
— Narendra Modi (@narendramodi) September 14, 2023
*****
DS/TS
मेरे सभी परिवारजनों को हिन्दी दिवस की हार्दिक शुभकामनाएं। मेरी कामना है कि हिन्दी भाषा राष्ट्रीय एकता और सद्भावना की डोर को निरंतर मजबूत करती रहेगी।
— Narendra Modi (@narendramodi) September 14, 2023