ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ జపాన్ ప్రధానమంత్రి హిజ్ ఎక్సలెన్సీ ఫుమియో కిషిడాతో సెప్టెంబర్ 9,2023న న్యూఢిల్లీలో జరుగుతున్న జి–20 సమావేశం సందర్భంగా సమావేశమయ్యారు.
ఈ సమావేశం సందర్భంగా ఇరు దేశాలూ జి20, జి7 అధ్యక్షతల ప్రాధాన్యతలకు సంబంధించి ఉభయదేశాల మధ్య ఏడాది పొడువునా జరిగిన నిర్మాణాత్మ క సమావేశాల గురించి ప్రస్తావించారు.
ప్రత్యేకించి వర్ధమాన దేశాల ఆకాంక్షలు, సమస్యలను ముందుకు తెచ్చేందుకు జరిగిన ప్రయత్నాన్ని ప్రస్తావించారు.
ఇండియా – జపాన్ ద్వైపాక్షిక భాగస్వామ్యానికి సంబంధించి నాయకులు మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాంకేతిక సమన్వయం, పెట్టుబడులు, ఇంధనం వంటి విషయాలపై చర్చలు జరిపారు.
ఇరువురు నాయకులు ఇండియా – జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యం విషయంలో తమ చిత్తశుద్ధిని పునరుద్ఘాటించారు.
Prime Ministers @narendramodi and @kishida230 met on the sidelines of the G20 Summit in New Delhi. The leaders reaffirmed their commitment to further bolster the India-Japan cooperation in key sectors like connectivity and commerce. They also agreed to boost people-to-people… pic.twitter.com/AhJ7ARlEKB
— PMO India (@PMOIndia) September 9, 2023
Held productive talks with PM @kishida230. We took stock of India-Japan bilateral ties and the ground covered during India's G20 Presidency and Japan's G7 Presidency. We are eager to enhance cooperation in connectivity, commerce and other sectors. pic.twitter.com/kSiGi4CBrj
— Narendra Modi (@narendramodi) September 9, 2023
今日、日本総理大臣 @kishida230と効果的な面談を行った。インドと日本の二国間関係とそれぞれのG20・G7議長期間中の実態について話し合った。連結性、貿易、その他の分野における協力のさらなる強化への熱意を表した。 pic.twitter.com/IjyIxTgRxr
— Narendra Modi (@narendramodi) September 9, 2023