ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు మారిషస్ ప్రధాన మంత్రి శ్రీ ప్రవింద్ కుమార్ జుగ్నౌత్ తో భేటీ అయ్యారు. జి20 సదస్సులో పాల్గొనేందుకు జుగ్నౌత్ భారత్ వచ్చారు.
‘ప్రధాని @KumarJugnauth, నేను చాలా మంచి సమావేశం నిర్వహించాం. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారత్-మారిషస్ సంబంధాలకు ఇది ప్రత్యేకమైన సంవత్సరం. ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఫిన్ టెక్, కల్చర్ తదితర రంగాల్లో సహకారంపై చర్చించాము . గ్లోబల్ సౌత్ గొంతుకను మరింత ముందుకు తీసుకెళ్లడానికి భారతదేశ నిబద్ధతను పునరుద్ఘాటించాము” ప్రధాన మంత్రి ఎక్స్ లో పోస్ట్ చేశారు
PM @KumarJugnauth and I had a very good meeting. This is a special year for India-Mauritius relations as we mark 75 years of diplomatic ties between our nations. We discussed cooperation in sectors like infrastructure, FinTech, culture and more. Also reiterated India’s commitment… pic.twitter.com/L6BDSpIAIV
— Narendra Modi (@narendramodi) September 8, 2023
”భారత విజన్ సాగర్ లో కీలక భాగస్వామి అయిన మారిషస్ ప్రధాని @KumarJugnauth తో ప్రధాని @narendramodi సమావేశమయ్యారు. ఈ ఏడాది 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భారత్-మారిషస్ ద్వైపాక్షిక సంబంధాలు గణనీయంగా పెరిగాయని ఇరువురు నేతలు ఉత్సాహంగా అంగీకరించారు” అని పి ఎం ఒ కూడా ఎక్స్ లో పోస్ట్ చేసింది.
PM @narendramodi met PM @KumarJugnauth of Mauritius, a key partner integral to India’s vision SAGAR. Both leaders enthusiastically acknowledged the significant enhancement of the India-Mauritius bilateral relationship, commemorating its remarkable 75th anniversary this year. pic.twitter.com/y0vCNQ9Fk1
— PMO India (@PMOIndia) September 8, 2023
******
PM @KumarJugnauth and I had a very good meeting. This is a special year for India-Mauritius relations as we mark 75 years of diplomatic ties between our nations. We discussed cooperation in sectors like infrastructure, FinTech, culture and more. Also reiterated India's commitment… pic.twitter.com/L6BDSpIAIV