Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘‘అజ్ఞాత‌ సైనికుని సమాధి’’ వద్ద శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

‘‘అజ్ఞాత‌ సైనికుని సమాధి’’ వద్ద శ్రద్ధాంజలి ఘటించిన  ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2023 ఆగస్టు 25వ తేదీ నాడు ఏథెన్స్ లోని ‘‘అజ్ఞాత‌ జవాను సమాధి’’ వద్ద శ్రద్ధాంజలి ని సమర్పించారు.

 

ప్ర‌ధాన మంత్రి ‘‘అజ్ఞాత‌ జవాను సమాధి’’ వద్ద ఒక పూల దండ ను ఉంచారు. అటు తరువాత, సంప్రదాయబద్ధ సైనిక వందనాన్ని ఆయన పరిశీలించారు.

 

***