Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

చంద్రయాన్-3 కు సంబంధించి ప్రపంచ వ్యాప్తం గా నేత లవద్ద నుండి అభినందన పూర్వక సందేశాల ను అందుకొన్న ప్రధాన మంత్రి 


జాబిల్లి ఉపరితలం మీద చంద్రయాన్-3 విజయవంతం గా దిగినందుకు ప్రపంచవ్యాప్తం గా నేత లు భారతదేశాని కి అభినందన పూర్వక సందేశాల ను పంపించారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారికి సామాజిక మాధ్యం లోని X ప్లాట్ ఫార్మ్ లో సమాధానాల ను ఇస్తూ, శుభాకాంక్షల కు గాను ధన్యవాదాల ను కొన్ని ట్వీట్ ల ద్వారా తెలియ జేశారు.

యునైటెడ్ స్టేట్స్ ఉపాధ్యక్షురాలు పంపిన సందేశాని కి ప్రధాన మంత్రి జవాబిస్తూ, X మాధ్యం లో ఈ క్రింది విధం గా వ్రాశారు.

 

మారిశస్ ప్రధాని సందేశాని కి ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ, X మాధ్యం లో ఈ క్రింది విధం గా వ్రాశారు.

 

ఇటలీ ప్రధాని సందేశాని కి ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ X మాధ్యం లో దిగువ విధం గా వ్రాశారు.

 

జాపాన్ ప్రధాని సందేశాని కి ప్రధాన మంత్రి బదులిస్తూ, X మాధ్యం లో ఈ క్రింది విధం గా పేర్కొన్నారు.

 

ఐర్లాండ్ ప్రధాని సందేశాని కి ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ, X మాధ్యం లో ఈ క్రింది విధం గా పోస్ట్ చేశారు.

 

మలేశియా ప్రధాని సందేశాని కి ప్రధాన మంత్రి ప్రత్యుత్తరాన్ని ఇస్తూ, X మాధ్యం లో ఈ క్రింది విధం గా పేర్కొన్నారు.