Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (యు ఎ ఇ) లోని అబుదాబి చేరుకున్న ప్రధాన మంత్రి

యునైటెడ్ అరబ్  ఎమిరెట్స్ (యు ఎ ఇ) లోని అబుదాబి చేరుకున్న ప్రధాన మంత్రి


భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 జూలై 15న ఉదయం అబుదాబీ చేరుకున్నారు.

విమానాశ్రయంలో అబుదాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రధానికి స్వయంగా సాదర స్వాగతం పలకడం విశేషం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అధికార లాంచనాలతో ఘన స్వాగతం,  గౌరవ వందనం సమర్పించారు.

 

***