Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నేపాల్ ప్రధాని యొక్క సతీమణి శ్రీమతి సీతా దాహాల్ కన్నుమూత పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి


నేపాల్ ప్రధాని శ్రీ పుష్ప కమల్ దాహాల్ ప్రచండ యొక్క సతీమణి శ్రీమతి సీతా దాహల్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.  నేపాల్ ప్రధాని కి తన  హృద‌య‌పూర్వక సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘శ్రీమతి సీతా దాహాల్ కన్నుమూశారని తెలిసి తీవ్రం గా దుఃఖించాను. శ్రీ @cmprachanda కు నేను నా యొక్క హృద‌య‌పూర్వక సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను;  ఈ లోకాన్ని వీడి వెళ్ళిన శ్రీమతి సీతా దాహాల్ యొక్క ఆత్మ కు చిరకాల శాంతి ప్రాప్తించాలంటూ ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను.  ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.

 

श्रीमती सीता दाहालको दुःखद निधन भएको खबरले मर्माहत भएको छु ।  @cmprachanda प्रति हार्दिक समवेदना प्रकट गर्दै दिवंगत आत्मालाई चिरशान्ति मिलोस् भनी प्रार्थना गर्दछु ।

ॐ शान्ति।

***

DS/ST