Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆయుష్మాన్ భారత్ పథకం 1.60 లక్షల కు పైగా హెల్థ్ ఎండ్ వెల్ నెస్ సెంటర్స్ కువిస్తరించినందుకు ప్రశంస ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


ఆయుష్మాన్ భారత్ పథకం ఒక లక్షా అరవై వేల కు పై చిలుకు హెల్థ్ ఎండ్ వెల్ నెస్ సెంటర్స్ లకు విస్తరించడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

 

ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ శ్రీ మన్ సుఖ్ మాండవియా ట్వీట్ ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ –

‘‘పేద ప్రజల కోసం అగ్రగామి నాణ్యత తో కూడినటువంటి మరియు తక్కువ ఖర్చు లో అందుబాటు లో ఉండేటటువంటి ఆరోగ్య సంరక్షణ సేవ లు అందేటట్లు చూడడం కోసం మా ప్రయాస లు అంతకంతకు వేగవంతం అవుతున్నాయి.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

***

DS/TS