Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆరోగ్యం మరియుకుటుంబ సంక్షేమం శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ శ్రీ మన్ సుఖ్ మండావియా వ్రాసినవ్యాసాన్ని శేర్ చేసిన ప్రధాన మంత్రి


సికల్ సెల్ అనీమియ ఎలిమినేశన్ మిశన్ ను గురించి ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ శ్రీ మన్ సుఖ్ మండావియా వ్రాసిన ఒక వ్యాసాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో –

‘‘సికల్ సెల్ అనీమియ వ్యాధి కి వ్యతిరేకం గా జరుగుతున్న యుద్ధం లో సికల్ సెల్ అనీమియ ఎలిమినేశన్ మిశన్ ఏ విధం గా గొప్ప శక్తి ని సమకూర్చగలదో ఆరోగ్య శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ శ్రీ మన్ సుఖ్ మండావియా వివరించారు.’’ అని పేర్కొంది.

***

DS/TS