Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డిఫెన్స్ ఇన్వెస్టిచర్ సెరిమని లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

డిఫెన్స్ ఇన్వెస్టిచర్ సెరిమని లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న రాష్ట్రపతి భవన్ లో జరిగిన డిఫెన్స్ ఇన్వెస్టిచర్ సెరిమని లో పాలుపంచుకొన్నారు.

ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘రాష్ట్రపతి భవన్ లో జరిగిన డిఫెన్స్ ఇన్ వెస్టిచర్ సెరిమని లో పాలుపంచుకొన్నాను. విశిష్ట సేవ పురస్కారాల ను ఆ సమారోహం లో ప్రదానం చేయడమైంది. ఈ పురస్కారాల ను అందుకొన్న వారందరి ని చూసి మనం గర్వపడుదాం.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/AK