Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బోయింగ్ ప్రెసిడెంట్, సీఈవో డేవిడ్ కాలన్ తో ప్రధాని భేటీ

బోయింగ్ ప్రెసిడెంట్, సీఈవో  డేవిడ్ కాలన్ తో  ప్రధాని భేటీ


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూన్ 23 న వాషింగ్టన్ దీ సీ లో బోయింగ్ ప్రెసిడెంట్, సీఈవో  డేవిడ్ ఎల్. కాలన్  తో భేటీ అయ్యరు.  .

ప్రధాని మోదీ, కాలన్  ఇద్దరూ భారతదేశంలో   వైమానిక రంగంలో విమానాల నిర్వహణ, మరమ్మతులలో బోయింగ్ ఉనికి గురించి చర్చించారు.  అంతరిక్ష రంగంలో కూడా భారతదేశంలో పెట్టుబడి పెట్టాలని ప్రధాని ఈ సందర్భంగా బోయింగ్ సంస్థను  కోరారు.

 

******