Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాష్ట్రపతి పుట్టినరోజు నాడు ఆమె కు శుభాకాంక్షల నుతెలియజేసిన ప్రధాన మంత్రి 


రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి కి శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘రాష్ట్రపతి గారి కి ఇవే జన్మదిన శుభాకాంక్ష లు. మన ప్రజల సంక్షేమార్థం జ్ఞానాని కి, గరిమ కు మరియు వచనబద్ధత కు ఒక కిరణం లా ఉంటూ దేశ ప్రగతి ని పెంపొందింప చేయడం కోసం ఆవిడ చేస్తున్నటువంటి ప్రయత్నాల కు గాను ఆమె ను ప్రశంసించడం జరుగుతోంది. ఆమె యొక్క అంకిత భావం మనలకు అందరికి ప్రేరణ ను అందిస్తూనే ఉంటుంది. ఆమె కు మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్షు కలుగు గాక. @rashtrapatibhvn’’ అని పేర్కొన్నారు.