Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జలవాయు పరివర్తన తో పోరాడడం లో, సతత అభివృద్ధి లక్ష్యాల ను సాధించడం లో మరియు దేశంయొక్క సంపన్న జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం లో భారతదేశం ముఖ్యమైన పురోగతి నిసాధించింది: ప్రధాన మంత్రి


జలవాయు పరివర్తన తో పోరాడడం లో, సతత అభివృద్ధి లక్ష్యాల ను సాధించడం లో మరియు దేశం యొక్క సంపన్నమైనటువంటి జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం లో కీలక పురోగతి ని గురించి న వ్యాసాల ను, గ్రాఫిక్స్ ను, వీడియో స్ ను మరియు సమాచారాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘మా యొక్క సంప్రదాయాలు మరియు సభ్యత లకు అనుగుణం గా మేం #9YearsOfSustainableGrowth పై దృష్టి ని సారించాం. మేము జలవాయు పరివర్తన తో పోరాడడం లో, సతత అభివృద్ధి లక్ష్యాల సాధన లో మరియు భారతదేశం యొక్క సంపన్న జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం లో చక్కని పురోగతి ని సాధించాం’’ అని పేర్కొన్నారు.