Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కష్టపడి పనిచేసే మధ్య తరగతి స్ఫూర్తే నవభారతాన్ని నిర్వచిస్తుంది: ప్రధాని


దేశ మధ్య తరగతిని బలోపేతం చేసి వారి అవకాశాలను పెంచిన చొరవలకు సంబంధించిన వ్యాసాలు, గ్రాఫిక్స్, వీడియోలు, సమాచారాన్ని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అందరితో పంచుకున్నారు.

ప్రధాని ఇలా ట్వీట్ చేశారు:

“మన పురోగతిని, నవకల్పనలను నడపటంలో మధ్యతరగతి అందరికంటే ముందున్నది. వాళ్ళ కష్టపడే తత్వమే నవ భారత స్ఫూర్తిని నిర్వచిస్తోంది.  మధ్యతరగతి జీవితాలను మరింత  సుఖమయం చేయటానికి మన ప్రభుత్వం ఎప్పటికప్పుడు కృషి చేస్తూనే ఉంది.   #9YearsOfEnabledMiddleClass”