Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జయంతి నాడు ఆయనకు నివాళి అర్పించిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతదేశ ప్రథమ రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కు ఆయన జయంతి సందర్బంగా నివాళులు అర్పించారు.

“డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కు ఆయన జయంతి సందర్బంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఒక కీలకమైన తరుణంలో తన స్ఫూర్తిమంతమైన నాయకత్వాన్ని అందించినందుకు మన దేశం ఆయనకు ఎంతగానో రుణపడి ఉంది” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.