Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఒక ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని ఆవిష్కరించే దిశ లో మాయొక్క అచంచలమైన వచన బద్ధత ఆరోగ్య సంరక్షణ రంగం లో ప్రముఖమైన పురోగతి కి దారి తీసింది:ప్రధాన మంత్రి


వెల్ నెస్ పరం గా సాగుతున్న మన యాత్ర లో భారతదేశం లో ప్రతి ఒక్కరు స్థానాన్ని సంపాదించుకొంటూ……. ఉండేటట్లు చూసేందుకు ప్రభుత్వం తీసుకొన్న చర్యల ను గురించి వివరించే వ్యాసాల ను, గ్రాఫిక్స్ ను, వీడియోల ను, సమాచారాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ షేర్ చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో,

 

‘‘ఒక ఆరోగ్యవంతమైనటువంటి భారతదేశాన్ని ఆవిష్కరించే దిశ లో మా యొక్క అచంచలమైన వచన బద్ధత అనేది ఆరోగ్య సంక్షణ రంగం లో ప్రముఖమైన ప్రగతి కి దారి తీసింది. మనమంతా కలసికట్టు గా భారతదేశం లో ఏ ఒక్కరు వెల్ నెస్ పరం గా సాగుతున్న మన యాత్ర లో స్థానాన్ని సంపాదించుకొంటూ….. ఉండేటట్లు చూద్దాము. #9YearsOfHealthForAll’’ అని పేర్కొన్నారు.

***

DS/TS