Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రభుత్వం అధీనం లో జరిగిన అభివృద్ధియాత్ర ను చాటిచెప్పే వెబ్ సైట్ లింకు ను శేర్ చేసిన ప్రధాన మంత్రి


గత తొమ్మిది సంవత్సరాల లో ప్రభుత్వం అధీనం లో జరిగిన అభివృద్ధి యాత్ర ను కళ్ల కు కట్టేటటువంటి వెబ్ సైట్ యొక్క లింకు ను ప్రధాన మంత్రి శేర్ చేశారు. ప్రభుత్వం యొక్క వేరు వేరు పథకాల ద్వారా ప్రజలు ఏ విధం గా ప్రయోజనాల ను పొందిందీ గమనించడానికని ఆ వెబ్ సైట్ ను సందర్శించవలసిందంటూ ప్రతి ఒక్కరి ని శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘భారతదేశం యొక్క అభివృద్ధి పట్ల అచంచలమైన సమర్పణ భావం వ్యక్తమైనటువంటి తొమ్మిది సంవత్సరాలు.

మన వికాస యాత్ర తాలూకు తక్షణ దర్శనం కోసం అందరి ని ఈ nm-4.com/9yrsofseva వెబ్ సైట్ ను చూడడం కోసం ఆహ్వానాన్ని పలుకుతున్నాను. ప్రభుత్వం యొక్క వివిధ పథకాల తో ప్రజలు ఏ విధం గా లాభపడ్డారో ప్రముఖం గా ప్రకటించేందుకు కూడా దీనితో ఒక అవకాశం లభిస్తోంది. #9YearsOfSeva’’ అని పేర్కొన్నారు.

*****

DS/TS