Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ దిలీప్ పడ్ గా(వ్ కర్ మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి


శ్రీ దిలీప్ పడ్ గా(వ్ కర్ మృతి పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

“శ్రీ దిలీప్ పడ్ గా(వ్ కర్ ఒక ప్రత్యేక పద్ధతిలో ఆలోచించే ప్రముఖ వ్యక్తి. పత్రికారచనకు ఆయన అందించిన సేవలు ఎల్లప్పటికీ స్మరణీయాలు. ఆయన కన్నుమూత నన్ను వేదనకు గురిచేసింది. ఆయన ఆత్మకు శాంతి లభించు గాక” అని ప్రధాన మంత్రి తన సందేశంలో అన్నారు.