Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ సిద్ధరామయ్య, శ్రీ డి. కె. శివకుమార్ లను అభినందించిన ప్రధానమంత్రి


కర్ణాటక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన శ్రీ సిద్ధరామయ్య, శ్రీ డి. కె. శివకుమార్ లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ అభినందించారు.  
 
“కర్ణాటక ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన శ్రీ సిద్ధరామయ్యకు,  ఉప ముఖ్యమంత్రిగా పదవీస్వీకారం చేసిన శ్రీ డికె శివకుమార్ కు అభినందనలు.  మీ పదవీకాలం ఫలప్రదం కావాలని నా అభిలాష” అని ప్రధానమంత్రి  ట్వీట్ చేశారు.

“ಕರ್ನಾಟಕದ ಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಿ ಪ್ರಮಾಣ ವಚನ ಸ್ವೀಕರಿಸಿದ ಶ್ರೀ @siddaramaiah ಜೀ ಮತ್ತು ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಿ ಪ್ರಮಾಣವಚನ ಸ್ವೀಕರಿಸಿದ ಶ್ರೀ @DKShivakumar ಜೀ ಅವರಿಗೆ ಅಭಿನಂದನೆಗಳು. ಫಲಪ್ರದ ಅಧಿಕಾರಾವಧಿಗಾಗಿ ನನ್ನ ಶುಭ ಹಾರೈಕೆಗಳು.”