Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘మన్కీ బాత్’ యొక్క 101 వ భాగం కోసం సలహాల ను ఆహ్వానించిన ప్రధానమంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) యొక్క 101 వ ఎపిసోడ్ కోసం పౌరులు వారి బహుమూల్యమైనటువంటి సూచనలు, సలహాల ను పంపించేటందుకు వీలు గా ఒక లింకు ను మరియు ఫోన్ నంబరు ను శేర్ చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో,

‘‘నేను ఈ నెల 28వ తేదీ నాడు ప్రసారం కానున్న #MannKiBaat యొక్క 101 వ ఎపిసోడ్ కు గాను మీ యొక్క బహుమూల్యమైనటువంటి సూచనలు మరియు సలహాల ను అందుకోవాలని ఆశ పడుతున్నాను. మీ సందేశాల ను 1800-11-7800 నంబరు లో రికార్డు చేయండి లేదంటే నమో ఏప్/మై గవ్ (NaMo App / My Gov) లకు వ్రాసి పంపండి.’’ అని పేర్కొన్నారు.

*****

DS/TS