ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వాల్‌మార్ట్ సీఈవో శ్రీ డగ్ మెక్‌మిలన్‌తో సమావేశమయ్యారు.
దీనిపై వాల్‌మార్ట్ ట్వీట్‌కు బదులిస్తూ పంపిన సందేశంలో:
“వాల్‌మార్ట్ సీఈవో మిస్టర్ డగ్ మెక్‌మిలన్‌తో సమావేశం ఫలవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా అనేక అంశాలపై మా ఆలోచలను పరస్పరం పంచుకున్నాం. భారతదేశం ఆకర్షణీయ పెట్టుబడుల గమ్యం కావడం ఎంతో సంతోషం కలిగిస్తోంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
The meeting with Mr. Doug McMillon, CEO of @Walmart, was a fruitful one. We had insightful discussions on different subjects. Happy to see India emerge as an attractive destination for investment. https://t.co/o6YgFfgbF5
— Narendra Modi (@narendramodi) May 14, 2023
***
DS/TS