Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి తోసమావేశమైన సిస్కో చైర్ మన్ మరియు సిఇఒ 


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో సిస్ కో చైర్ మన్ మరియు సిఇఒ శ్రీ చక్ రాబిన్స్ సమావేశయ్యారు.

 

శ్రీ రాబిన్స్ ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

‘‘శ్రీ @ChuckRobbins మిమ్మల్ని కలుసుకొన్నందుకు సంతోషం గా ఉంది మరి భారతదేశం లో విస్తృత శ్రేణి లో లభ్యం అవుతున్నటువంటి అవకాశాల ను @Cisco వినియోగించుకొంటూ ఉండడం బాగుంది అని అనిపించింది.’’ అంటూ ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

***

DS