Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గీతా ప్రెస్ వంద సంవత్సరాల ను పూర్తిచేసుకొన్న సందర్భం లో శుభాకాంక్షల ను తెలియ జేసిన ప్రధాన మంత్రి 


గీతా ప్రెస్ వంద సంవత్సరాల ను పూర్తి చేసుకొన్న సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. ఆ ఆధ్యాత్మిక వారసత్వాన్ని దేశాని కి మరియు ప్రపంచానికి తీసుకొనిపోతున్న ఈ ప్రచురణ సంస్థ వంద సంవత్సరాల యాత్ర అపురూపమైందే కాక మరపురానటువంటిది కూడాను అని ప్రధాన మంత్రి అభివర్ణించారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో,

‘‘అనంత శుభకామనలు. భారతదేశం యొక్క ఆధ్యాత్మిక వారసత్వాన్ని మీ ప్రచురణ ల మాధ్యం ద్వారా దేశాని కి మరియు ప్రపంచానికి చేరవేయడం లో నిరంతరం నిమగ్నం అయినటువంటి గీతా ప్రెస్ యొక్క వంద సంవత్సరాల యాత్ర అపురూపమైందే కాకుండా అవిస్మరణీయం గా కూడాను. ’’ అని పేర్కొన్నారు.

 

***

DS