Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రసార మాధ్యాల్లో ప్రతిధ్వనించిన వందో మన్ కీ బాత్


 

మన్ కీ బాత్ (‘మనసు లో మాట’) కార్యక్రమం వందో భాగం తాలూకు ప్రతిధ్వనులు జాతీయ ప్రసార మాధ్యాల లో మరియు ప్రపంచ వ్యాప్తం గా ప్రసార మాధ్యాలలో మారుమోగాయి. ప్రసార మాధ్యాల లోని ప్రముఖ కవరేజీల ను ప్ర‌ధాన మంత్రి కార్యాలయం శేర్ చేసింది.