Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సూరత్ శారీ వాకథన్ ను ప్రశంసించిన ప్రధాన మంత్రి


సూరత్ శారీ వాకథన్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ కార్యక్రమాన్ని సూరత్ నగర పాలక సంస్థ మరియు సూరత్ స్మార్ట్ సిటీ డెవలప్ మెంట్ లిమిటెడ్ లు సంయుక్తం గా నిర్వహించాయి.

 

దర్శన జర్ దోశ్ గారి ట్వీట్ లకు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

‘‘భారతదేశం యొక్క వస్త్ర సంబంధి సంప్రదాయాల కు ప్రజాదరణ లభించేటట్టు చూసే ఒక ప్రశంసనీయమైనటువంటి ప్రయాస యే సూరత్ శారీ వాకథన్.’’ అని పేర్కొన్నారు.