Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘మన్ కీ బాత్’ మీద అంజూ బాబీ జార్జ్ రాసిన వ్యాసాన్ని పంచుకున్న ప్రధాన మంత్రి


క్రీడారంగంలో దేశం సాధించిన విజయాలను అభినందించటానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ వేదికను వాడుకుంటున్న తీరును ప్రశంసిస్తూ   భారత క్రీడా సమాఖ్య ఉపాధ్యక్షురాలు అంజూ బాబీ జార్జ్ రాసిన వ్యాసాన్ని  ప్రధాని  షేర్ చేశారు.

ప్రధాని ఇలా ట్వీట్ చేశారు:

“భారత క్రీడా సమాఖ్య ఉవాధ్యక్షురాలు @anjubobbygeorg1 ఒక వ్యాసం రాస్తూ #MannKiBaat ఎలా క్రీడారంగంలో దేశం సాధించిన విజయాలను చాటిచెపి వెలుగులోకి తెచ్చే వేదికగా మారిందో వివరించారు.”  

****

DS