Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పూర్వ ప్రధాని శ్రీ చంద్ర శేఖర్ జయంతి సందర్భం గా నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి


పూర్వ ప్రధాని శ్రీ చంద్ర శేఖర్ జయంతి సందర్భం గా ఆయన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

పూర్వ ప్రధాని శ్రీ చంద్ర శేఖర్ గారి జయంతి సందర్భం లో నివాళులు అర్పిస్తున్నాను. ఆయన మన దేశాని కి ఎన్నో సేవలు అందించారు, రాజకీయం రంగంలో తనదైన ముద్ర వేశారు. సమాజాని కి అత్యంత అంకిత భావం తో సేవ చేసి పేదరికాన్ని తొలగించేందుకు కృషి చేశారు’’ అని పేర్కొన్నారు.