షెడ్యూల్డు కులాలు (ఎస్ సి)/షెడ్యూల్డు తెగల (ఎస్ టి) సముదాయాలకు సాధికారిత ను కల్పిలంచడం లో మరియు మహిళల సశక్తీకరణ కు పూచీ పడడం లో స్టాండ్-అప్ ఇండియా కార్యక్రమం పోషించినటువంటి పాత్ర ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అంగీకరించారు. స్టాండ్-అప్ ఇండియా ఈ రోజు న 7 సంవత్సరాల ను పూర్తి చేసుకొన్నది.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘ఈ రోజు మనం #7YearsofStandUpIndia ను జరుపుకొంటున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమం ఎస్ సి/ఎస్ టి సముదాయాల కు సాధికారిత ను కల్పించడం లోను, మహిళల సశక్తీకరణ కు పూచీ పడడం లోను పోషించినటువంటి పాత్ర ను మనం గుర్తిస్తున్నాం. ఈ కార్యక్రమం ఉద్యమ భావన ను సైతం వృద్ధి చెందింప చేసింది దీనతో మన ప్రజలు ధన్యులు అయ్యారు.’’ అని పేర్కొన్నారు.
Today we mark #7YearsofStandUpIndia and acknowledge the role this initiative has played in empowering the SC/ ST communities and ensuring women empowerment. It has also boosted the spirit of enterprise our people are blessed with. https://t.co/x73prFVWVl
— Narendra Modi (@narendramodi) April 5, 2023
మరింత సమాచారం at https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1913705
***
DS