Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మాధవ్ పుర్ మేళా లో ప్రతిబింబించినగుజరాత్ మరియు దేశ ఈశాన్య ప్రాంతాల ఏకరూపత ను గురించి ప్రముఖం గా ప్రకటించిన ప్రధానమంత్రి


గుజరాత్ కు మరియు దేశ ఈశాన్య ప్రాంతాల కు మధ్య గల ఘనమైనటువంటి సాంస్కృతిక పరమైన ఏకరూపత ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖం గా ప్రకటిస్తూ, మరి దీని కి గాను ఖ్యాతి మాధవ్ పుర్ మేళా కు దక్కుతుందన్నారు.

మాధవ్ పుర్ మేళా ను గురించి అసమ్ ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ చేసిన కొన్ని ట్వీట్ లకు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

‘‘గుజరాత్ కు మరియు దేశ ఈశాన్య ప్రాంతాల కు మధ్య ఘనమైనటువంటి సాంస్కృతిక పరమైన ఏకరూపత నెలకొన్నది. దీనిని మాధవ్ పుర్ మేళా కళ్లకు కట్టింది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.