Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇండోర్‌ దుర్ఘటనపై ప్రధానమంత్రి విచారం


   ధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఇవాళ సంభవించిన దుర్ఘటనపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దీనిపై శ్రీ మోదీ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్‌తో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు.

ఈ నేపథ్యంలో ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“ఇండోర్‌లో దుర్ఘటన చాలా బాధాకరం. సీఎం @చౌహాన్ శివరాజ్ జీతో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వం సత్వర రక్షణ-సహాయ, కార్యక్రమాలు చేపట్టింది. బాధితులకు, వారి కుటుంబాలకు దైవం మేలు చేయాలని ప్రార్థిస్తున్నాను” అని ప్రధాని పేర్కొన్నారు.

DS/SH