Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశం స్వాతంత్య్రం యొక్క 75 వ సంవత్సరం లో 750 బిలియన్ డాలర్ కు పైబడిన ఎగుమతుల ను సాధించినందుకు భారతదేశ ప్రజల ను ప్రశంసించిన ప్రధాన మంత్రి


భారతదేశం స్వాతంత్య్రం యొక్క 75 వ సంవత్సరం లో 750 బిలియన్ డాలర్ కు పైబడిన ఎగుమతుల ను సాధించినందుకు భారతదేశ ప్రజల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

భారతదేశం స్వాతంత్య్రం యొక్క 75వ సంవత్సరం లో 750 బిలియన్ డాలర్ కు పైబడిన ఎగుమతుల సాధన ను గురించి తెలియజేస్తూ వాణిజ్యం మరియు పరిశ్రమ శాఖ కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ చేసిన ట్వీట్ ను ప్రధాన మంత్రి శేర్ చేశారు. ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘ఈ కార్యాని కి గాను భారతదేశం యొక్క ప్రజల కు ప్రశంస లు.

ఇది కదా రాబోయే కాలాల్లో భారతదేశాన్ని స్వయంసమృద్ధి యుక్తమైంది గా మలచేటటువంటి ఉత్సాహం.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/AK