Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డాక్టర్ శ్రీ రామ్ మనోహర్ లోహియా కు ఆయన జయంతి నాడు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి


డాక్టర్ శ్రీ రామ్ మనోహర్ లోహియా కు ఆయన జయంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని ఘటించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘డాక్టర్ రామ్ మనోహర్ లోహియా గారి ని ఆయన జయంతి సందర్భం లో స్మరించుకొంటున్నాను. ఆయన భారతదేశం స్వాతంత్య్ర పోరాటాని కి ఎంతగానో తోడ్పడిన సమున్నతమైనటువంటి మేధావి మరియు శ్రేష్ఠ ఆలోచనపరుడు మరి తదనంతర కాలం లో సమర్పణభావం కలిగినటువంటి నాయకుని గాను, ఎమ్ పి గాను పేరు తెచ్చుకొన్నారు. ఒక బలమైన భారతదేశం ఏర్పాటు కావాలి అనే ఆయన కల ను నెరవేర్చడం కోసం మేం కఠోరం గా శ్రమిస్తున్నాం.’’ అని పేర్కొన్నారు.

*****

DS/SH