Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రైతు సోదరీమణులు మరియు రైతు సోదరుల సంక్షేమం కోసం మేం శాయశక్తుల కృషిచేస్తాం: ప్రధాన మంత్రి


ప్రభుత్వ విధానాల కారణం గా చక్కెర పరిశ్రమ లో స్వయం సమృద్ధి నెలకొనడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం శాఖ కేంద్ర మంత్రి శ్రీ నరేంద్ర సింహ్ తోమర్ ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ ఒక ట్వీట్ లో –

‘‘రైతు సోదరీమణులు మరియు రైతు సోదరుల జీవనం లో ఆనందాల తాలూకు తీయదనం ఇదే విధం గా పొంగిపొర్లుతూ ఉండుగాక, ఇదే నేను కోరుకొంటున్నది. వారి యొక్క సంక్షేమం కోసం మేం శక్తివంచన లేకుండా పాటుపడుతూ ఉంటాం.’’ అని పేర్కొన్నారు.