పిఎం ఆయుష్మాన్ భారత్ పథకం, ఇతర చర్యలు ప్రజలకు సరసమైన ధరల్లో ఆరోగ్య సంరక్షణ తీసుకువచ్చిన ప్రభావంపై ఎంపి శ్రీ శంకర్ లల్వానీ చేసిన ట్వీట్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పందిస్తూ
‘‘ఆయుష్మాన్ భారత్ యోజన పేదలైన మన సోదర సోదరీమణుల జీవితాలను ఎలా కాపాడుతోందనేందుకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ’’ అని ట్వీట్ చేశారు.
आयुष्मान योजना कैसे हमारे गरीब भाई-बहनों का जीवन बचा रही है, यह उसका एक प्रत्यक्ष उदाहरण है। https://t.co/o7Qmd86qmA
— Narendra Modi (@narendramodi) March 15, 2023