ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో త్రిపుర ముఖ్యమంత్రి ప్రొఫెసర్ (డాక్టర్) మాణిక్ సాహా ఈ రోజు న సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో –
‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో త్రిపుర ముఖ్యమంత్రి శ్రీ @DrManikSaha2 సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.
Chief Minister of Tripura, @DrManikSaha2 called on PM @narendramodi. pic.twitter.com/6yemsbhCE7
— PMO India (@PMOIndia) March 13, 2023