Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సిఐఎస్ఎఫ్ సిబ్బంది కి వారి స్థాపన దినం నాడు శుభాకాంక్షల ను తెలియజేసినప్రధాన మంత్రి


సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) యొక్క స్థాపన దినం నాడు సిఐఎస్ఎఫ్ సిబ్బంది కి మరియు వారి కుటుంబాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘@CISFHQrs సిబ్బంది అందరి కి వారి స్థాపన దినం సందర్భం లో శుభాకాంక్షలు. మన భద్రత వ్యవస్థ లో సిఐఎస్ఎఫ్ కు ఒక కీలకమైనటువిం పాత్ర ఉన్నది. వారు ముఖ్యమైనటువంటి మరియు వ్యూహాత్మక మౌలిక సదుపాయాలు సహా ప్రముఖ స్థానాల లో ఇరవై నాలుగు గంటలూ సురక్ష ను అందిస్తూ వస్తున్నారు. ఈ దళం తన కఠోర శ్రమ మరియు వృత్తినైపుణ్యం ప్రధానంగా ఉన్నటువంటి దృష్టికోణాని కి గాను పేరు తెచ్చుకొన్నది.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/ST