Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ ఇందీబర్ దేవురి కన్నుమూత పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి


ప్రముఖ పండితుడు శ్రీ ఇందీబర్ దేవురి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో –

‘‘శ్రీ ఇందీబర్ దేవురీ గారు కన్నుమూశారని తెలిసి బాధపడ్డాను. సాహితీ ప్రపంచాని కి, సంస్కృతి కి మరియు విద్య రంగాని కి ఆయన సమృద్ధం అయినటువంటి తోడ్పాటు ను అందించారు. ఆయన కుటుంబాని కి మరియు ఆయన ను అభిమానించే వారి కి ఇదే సంతాపం. ఓమ్ శాంతి: పిఎమ్ @narendramodi’’ అని పేర్కొంది.

 

 

***

DS/AK