Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శిలాంగ్ లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధానమంత్రి

శిలాంగ్ లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధానమంత్రి


మేఘాలయ ముఖ్యమంత్రి శ్రీ కోన్ రాడ్ కె. సంగ్ మా మరియు ఆయన మంత్రివర్గ బృందం యొక్క పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు. ఈ రోజు న పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన వారి కి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘శ్రీ @SangmaConrad గారు మరియు ఆయన మంత్రివర్గ బృందం యొక్క పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమాని కి హాజరు అయ్యాను. పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన వారి కి ఇవే అభినందన లు. మేఘాలయ ను వృద్ధి తాలూకు నూతన శిఖరాల కు తీసుకు పోయేందుకు వారు చేసే కృషి లో వారి కి ఇవే శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.

******

DS/ST