భారతదేశంలోని కొరియా రాయబార కార్యాలయం ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటను తమ ప్రజలతో పంచుకుంది. దీనిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పందిస్తూ- సజీవ, అభినందనీయ సమష్టి కృషి ఇదొక నిదర్శనమని వ్యాఖ్యానించారు.
ఈ మేరకు కొరియా రాయబార కార్యాలయం ట్వీట్‌కు ప్రతిస్పందన ట్వీట్ ద్వారా:
“సజీవ, అభినందనీయ సమష్టి కృషికి ఇంతకన్నా రుజువు మరొకటి ఉండదు” అని పేర్కొన్నారు.
Lively and adorable team effort. https://t.co/K2YqN2obJ2
— Narendra Modi (@narendramodi) February 26, 2023