Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉస్తాద్ బిస్మిల్లాహ్ ఖాన్ యువ పురస్కారగ్రహీతల కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి


ఉస్తాద్ బిస్మిల్లాహ్ ఖాన్ యువ పురస్కారాల ను అందుకొన్న ప్రతిభావంతులైన యువజనుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు.

సంగీత నాటక అకేడమి ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ,

‘‘ఉస్తాద్ బిస్మిల్లాహ్ ఖాన్ యువ పురస్కారాల ను అందుకొన్నటువంటి ప్రతిభావంతులైన యువజనుల కు ఇవే అభినందన లు. వారి కి వారి భావి ప్రయాసల కు గాను శుభాకాంక్ష లు. వారు రాబోయే కాలం లో భారతీయ సంస్కృతి ని మరియు భారతీయ సంగీతాన్ని ఇదే విధం గా ప్రజాదరణ పాత్రం గా చేస్తూ ఉందురు గాక’’ అని పేర్కొన్నారు.

***

DS/SH