Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దేశవ్యాప్త మెగా సైక్లోథన్ లో పాలుపంచుకొన్న వారి కి అభినందన లు తెలియ జేసిన ప్రధాన మంత్రి


దేశవ్యాప్తం గా జరిగిన మెగా సైక్లోథన్ కార్యక్రమం లో పాలుపంచుకొని, ఆరోగ్య ప్రదమైనటువంటి జీవన సరళి ని గురించినటువంటి చైతన్యాన్ని వ్యాప్తి చేసినందుకు ఈ కార్యక్రమం లో పాల్గొన్న వ్యక్తులు అందరికీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు.

 

ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం శాఖ సహాయ మంత్రి డాక్టర్ శ్రీమతి భారతి ప్రవీణ్ పవార్ గారు చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రత్యుత్తరాన్ని ఇస్తూ –

 

‘‘ఈ కార్యక్రమం లో పాలుపంచుకొని మరి ఆరోగ్య ప్రదమైనటువంటి జీవన శైలి ని గురించి న చైతన్యాన్ని వ్యాప్తి చేస్తున్న వారందరికీ ఇవే అభినందన లు’’ అని పేర్కొన్నారు.