ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గణతంత్ర దినం వేడుకల ముగింపు ముఖ్యాంశాలను ప్రజలతో పంచుకున్నారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో:
“ఇవాళ జరిగిన గణతంత్ర దినం ముగింపు వేడుకల విశేషాలివిగో చూడండి” అంటూ పేర్కొన్నారు.
Glimpses from ‘Beating the Retreat’ Ceremony earlier today. pic.twitter.com/Owv2tBJEgu
— Narendra Modi (@narendramodi) January 29, 2023
*****
DS/TS
Glimpses from ‘Beating the Retreat’ Ceremony earlier today. pic.twitter.com/Owv2tBJEgu
— Narendra Modi (@narendramodi) January 29, 2023