Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘ఎగ్జామ్ వారియర్స్’ ఇప్పుడు 13 భాషల్లో లభ్యం


    ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప‌రీక్ష సంబంధిత స‌మ‌స్య‌ల‌పై ర‌చించిన “ప‌రీక్ష యోధులు” (ఎగ్జామ్‌ వారియర్స్‌) పుస్తకం ఇప్పుడు 13 భాష‌ల్లో లభ్యమవుతోంది.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ప్రధాని పంపిన సందేశంలో:

“#ExamWarriors పుస్తకం 13 భాషల్లో అందుబాటులోకి రావడం సంతోషంగా ఉంది…

అందరికీ పఠన శుభాకాంక్షలు” అని అందులో పేర్కొన్నారు.